బుక్ మై షోలో 'షైతాన్' సెన్సేషన్

by సూర్య | Thu, Feb 29, 2024, 04:07 PM

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'షైతాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ ఈ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది.


ఈ సినిమా మార్చి 8, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకి బుక్‌మై షోలో 47.4K ఇంటరెస్ట్స్ ఉన్నట్లు సమాచారం. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్.

ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ అవార్డు Sat, Sep 21, 2024, 07:10 PM
బిగ్ బాస్ 8 తెలుగు 3వ వారం ఎలిమినేషన్ – డేంజర్ జోన్‌లో వీరిద్దరూ Sat, Sep 21, 2024, 07:04 PM
ప్రత్యేక అతిధి పాత్రలో నటించనున్న జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 07:00 PM
బ్రేక్ ఈవెన్ ని చేరుకున్న 'కళింగ' Sat, Sep 21, 2024, 06:50 PM
'స్వాగ్' నుండి మూడవ సింగల్ రిలీజ్ Sat, Sep 21, 2024, 06:46 PM