మోడ్రన్ లుక్ లో శోభిత ధూళిపాళ !

by సూర్య | Mon, Feb 26, 2024, 10:43 AM

శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి అయినప్పటికీ నార్త్ భామలకు పోటీగా మోడ్రన్ లుక్స్ తో మతి పోగొట్టగలదు. ఈ తెనాలి పిల్ల హిందీ లో సైతం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. శోభిత ధూళిపాళ తెలుగు అమ్మాయి అయినప్పటికీ నార్త్ భామలకు పోటీగా మోడ్రన్ లుక్స్ తో మతి పోగొట్టగలదు. ఈ తెనాలి పిల్ల హిందీ లో సైతం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది శోభిత ధూళిపాళ 'ది నైట్ మేనేజర్' వెబ్ సిరీస్ లో చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. శృంగార సన్నివేశాల్లో సైతం నటించింది. అదే విధంగా నాగ చైతన్య విషయంలో శోభితపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్స్ సాగుతున్నాయి.. విదేశాల్లో సైతం కనిపించారని రూమర్స్ వ్యాపించాయి. అయితే ఈ రూమర్స్ ని శోభిత ఖండించింది. శోభిత ధూళిపాళ గూఢచారి, మేజర్, నైట్ మేనేజర్ చిత్రాలతో గుర్తింపు పొందింది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శోభిత తాజాగా చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా ఉన్నాయి. ఆమె పెళ్ళికి ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం చెప్పిందంటే.. తనకి తల్లి కావాలని ఉన్నట్లు శోభిత మనసులో మాట బయట పెట్టింది. శోభిత మాట్లాడుతూ జీవితం అనేది రెండు ఒడ్డులు ఉండే నది లాంటిది. ఒకే చోట ఆగిపోకుండా ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుకుంటూ ఉండాలి. జీవితంలో ఏదో కోల్పోనట్లు ఉండకూడదు. కాయాన్ని నేను కూడా కొన్ని సార్లు చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటా అని శోభిత పేర్కొంది. నేను ప్రస్తుతం జీవితంలో ఆలోచిస్తున్నది మాతృత్వం పొందాలని. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. అది జరిగితే మాత్రం ఎంతో అద్భుతంగా భావిస్తాను. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను అని శోభిత పేర్కొంది. అమ్మ అని పిలిపించుకోవడం ఊహకి కూడా అందని మధురమైన అనుభూతి. దాని కోసం ఎదురు చూస్తున్నా అంటూ శోభిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీనితో నెటిజన్లు పెళ్లి కాకుండా భలే కోరికలు కోరుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శోభిత ఎవరితో అయినా రిలేషన్ లో ఉందా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది.  ఫస్ట్ పార్ట్ లో అందాలతో కేవలం శాంపిల్ చూపించిన శోభిత.. రెండవ భాగంలో రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది.


 





Latest News
 
'పుష్ప ది రూల్' స్పెషల్ సాంగ్ లో శ్రద్ధ కపూర్? Mon, Oct 21, 2024, 10:57 AM
'NBK109' విడుదలపై లేటెస్ట్ బజ్ Mon, Oct 21, 2024, 10:50 AM
'పొటెల్' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Mon, Oct 21, 2024, 10:44 AM
ఎల్2 ఎంపురాన్ : యువ ముఖ్యమంత్రి పాత్రలో టోవినో థామస్ Mon, Oct 21, 2024, 10:39 AM
'కంగువ' ఆడియో లాంచ్‌కు సర్వం సిద్ధం Mon, Oct 21, 2024, 10:31 AM