వైరల్ అవుతున్న సమంత ఫోటోలు

by సూర్య | Sat, Feb 24, 2024, 01:57 PM

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ స‌మంత మ‌రోసారి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. త‌రుచూ త‌న రొటీన్ లైఫ్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకునే సమంత  తాజాగా ఈ రోజు విడుద‌ల చేసిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ర‌చ్చ‌నే లేపుతున్నాయి.ప్ర‌స్తుతం మ‌లేసియాలో ఓ గ్రాండ్ రిసార్ట్‌లో వేకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న స‌మంత  అక్క‌డ ఓ చిన్న పాండ్‌లో బికీనిలో స్విమ్ చేస్తూ దిగిన ఫొటోల‌ను కొద్దిసేప‌టి క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా క్ష‌ణాల్లోనే తెగ వైర‌ల్‌గా మారాయి.దీంతో చాలామంది హాలీడేస్ ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ పెడుతుండ‌గా మ‌రికొంద‌రు స‌మంత ఏంటి విడాకుల‌ త‌ర్వాత రోజురోజుకు గ్లామ‌ర్ డోస్ పెంచుతుందంటూ నోరెళ్ల బెడుతున్నారు.ఇదిలాఉండ‌గా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ట్రీట్మెంట్ తీసుకున్న స‌మంత  ప్ర‌స్తుతం బ‌య‌టి దేశాల్లో ఎక్కువ‌గా గ‌డుపుతూ విశ్రాంతి తీసుకుంటుంది. ఇక ఆమె తాజాగా న‌టించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.


GHB6Vh1bYAACOWU.jpg

Latest News
 
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM