|
|
by సూర్య | Thu, Feb 22, 2024, 10:41 AM
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అందాల నటి పూజా హెగ్డే వరుస సినిమాలతో అలరించింది. తెలుగు టాప్ హీరోల సరసన జోడి కట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.3 కోట్లకు పైగా పేమెంట్ తీసుకుంది. ఇప్పుడు కోటిన్నరకు కాస్త అటు ఇటుగా డిమాండ్ చేస్తుందట. అవకాశాల కోసం పూజా హెగ్డే ఇలా పేమెంట్ తగ్గించింది.
Latest News