USAలో భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'సుందరం మాస్టర్'

by సూర్య | Wed, Feb 21, 2024, 08:40 PM

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సుందరం మాస్టర్ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని USAలో పీపుల్ సినిమాస్ భారీ స్థాయిలో విడుదల చేస్తుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 22న ప్రీమియర్లతో 100కి పైగా లొకేషన్స్‌లో విడుదల అవుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'రాబిన్హుడ్' టికెట్ ధరల పెంపు వివాదం... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ Tue, Mar 25, 2025, 08:45 PM
'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబాడీ' లోని చిట్టి గువ్వా వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే...! Tue, Mar 25, 2025, 08:39 PM
బుక్ మై షోలో 'మ్యాడ్ స్క్వేర్' సెన్సేషన్ Tue, Mar 25, 2025, 08:34 PM
అనుష్క ‘ఘాటి' మూవీ రిలీజ్ వాయిదా! Tue, Mar 25, 2025, 08:13 PM
దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉంది Tue, Mar 25, 2025, 07:01 PM