GCC బాక్సాఫీస్‌ వద్ద 'బ్రహ్మయుగం' సెన్సేషన్

by సూర్య | Wed, Feb 21, 2024, 08:35 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం GCC బాక్సాఫీస్‌ వద్ద విడుదలైన నాలుగు రోజులలో 147.8K అడ్మిట్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'సారంగపాణి జాతకం' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Wed, Apr 23, 2025, 08:06 PM
ప్రముఖ షోలో నాని యొక్క 'హిట్ 3' ప్రమోషన్స్ Wed, Apr 23, 2025, 08:02 PM
జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం టి-సిరీస్ Wed, Apr 23, 2025, 07:55 PM
'సారంగపాణి జాతకం' గురించి ప్రియదర్శి ఏమన్నారంటే...! Wed, Apr 23, 2025, 07:50 PM
సూర్య - వెంకీ అట్లూరి చిత్రంలో కీర్తి సురేష్ Wed, Apr 23, 2025, 07:44 PM