సినీ వరల్డ్‌లో 'చారి 111' టికెట్స్ బుకింగ్ ఓపెన్

by సూర్య | Wed, Feb 21, 2024, 04:30 PM

TG కీర్తి కుమార్ దర్శకత్వంలో ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'చారి 111' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని UKలో డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 29న UK ప్రీమియర్లు జరగనుండగా సినీ వరల్డ్‌లో ఈ సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయ్యినట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రం మార్చి 1, 2024న పెద్ద తెరపైకి రానుంది. ఈ ఫన్-ఫిల్డ్ స్పై థ్రిల్లర్ లో సంయుక్త మహిళా కథానాయికగా నటించగా, సత్య, మురళీ శర్మ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM
సంక్రాంతి ట్రాక్ లో 'గేమ్ ఛేంజర్' Sat, Oct 12, 2024, 08:13 PM