2M+ వ్యూస్ ని సాధించిన 'అలనాటి రామచంద్రుడు' ఫస్ట్ సింగల్

by సూర్య | Wed, Feb 21, 2024, 04:26 PM

చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో అలనాటి రామచంద్రుడు సినిమాతో కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ ని బ్రహ్మాండమంత అనే టైటిల్ తో మూవీ మేకర్స్ విడుదల చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సాధించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోని విడుదల చేసింది.


ఈ చిత్రంలో మోక్ష కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సీనియర్ నటి సుధ, ప్రమోధిని, వెంకటేష్ కాకమును, చైతన్య గరికిపాటి కూడా కీలక పాత్రలో నటించారు. శశాంక్ తిరుపతి స్వరాలు సమకూర్చగా, ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ప్రేమకథని హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించారు.

Latest News
 
సత్యదేవ్ కొత్త చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ Tue, Apr 22, 2025, 07:01 PM
భారీ మొత్తానికి అమ్ముడయినా 'జన నాయగన్' థియేట్రికల్ హక్కులు Tue, Apr 22, 2025, 06:54 PM
'పెద్ది' పై బుచి బాబు సనా కీలక వ్యాఖ్యలు Tue, Apr 22, 2025, 05:38 PM
'RAPO22' ఫస్ట్ సింగల్ విడుదలపై లేటెస్ట్ బజ్ Tue, Apr 22, 2025, 05:28 PM
ఒక ట్విస్ట్ తో షూటింగ్ పూర్తి చేసుకున్న 'హరి హర వీర మల్లు' Tue, Apr 22, 2025, 05:04 PM