మిర్రర్ ముందు రితికా సింగ్ ఫోజు

by సూర్య | Wed, Feb 21, 2024, 10:43 AM

‘గురు’ మూవీ నటి రితికా సింగ్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా తను షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఇచ్చిన ఫోజుపై చర్చ నడుస్తోంది.నటి రితికా సింగ్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. వరుసగా చిత్రాలు చేస్తూనే వస్తున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తోంది. వరుస పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లోనే కాకుండా ట్రెడిషనల్ వేర్స్ లోనూ దర్శనమిస్తూ తన అందాలను ప్రదర్శిస్తోంది. నయా లుక్స్ తో ఆకర్షిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ ఫొటోను పంచుకుంది. క్రాప్డ్ స్లీవ్ లెస్ బనియన్, బ్లూ డెనిమ్ జీన్స్ లో దర్శనమిచ్చంది. అయితే మిర్రర్ ముందుకు వెనక్కి తిరిగి కూర్చొని మొబైల్ లో ఫొటో తీసుకుంది. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. బ్యాక్ స్ట్రక్చర్ తో పాటు, ఫిట్ నెస్ విషయంలో ఎలాంటి టిప్స్ వాడుతారో చెప్పాలంటూ అడుగుతున్నారు. 


Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM