'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' నార్త్ అమెరికా లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Tue, Feb 20, 2024, 06:14 PM

అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా' సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $7,403,923 వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కృతి సనన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి మాడాక్ ఫిల్మ్స్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సంగీత దర్శకుడు AR రెహమాన్ కు అస్వస్థత Sun, Mar 16, 2025, 11:22 AM
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు Sun, Mar 16, 2025, 11:17 AM
‘ది ప్యారడైజ్’ కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ? Sun, Mar 16, 2025, 10:42 AM
హీరో విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ Sun, Mar 16, 2025, 10:35 AM
'జాక్' సెకండ్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Mar 15, 2025, 08:49 PM