'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

by సూర్య | Wed, Dec 06, 2023, 08:40 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన రాబోయే చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. వక్కంతం వంశీ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 24.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::::
తెలుగు రాష్ట్రాలు : 19.50 కోట్లు
KA + ROI : 1.70 కోట్లు
OS : 3 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 24.20 కోట్లు

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM