'జోరుగ హుషారుగా' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Tue, Dec 05, 2023, 04:08 PM

అను ప్రసాద్ ప్రవీణ దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, మరియు సోను ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "జోరుగ హుషారుగా" చిత్రం డిసెంబర్ 15, 2023న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు, మూవీ మేకర్స్ జోరుగాహుషారుగా ట్రైలర్ ని డిసెంబర్ 6న అంటే రేపు ఉదయం 11:11 గంటలకు లాంచ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సతీష్ సారెపల్లి, జెమినీ సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రణీత్ సంగీత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షికార మరియు అక్షర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM