భారతదేశంలో OTT అరంగేట్రం చేసిన 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్'

by సూర్య | Tue, Dec 05, 2023, 02:42 PM

81 ఏళ్ల దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ తన ఇటీవలి క్రైమ్ డ్రామా 'కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్' అక్టోబర్ 2023లో విడుదల అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది. లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నీరో మరియు లిల్లీ గ్లాడ్‌స్టోన్‌ ఈ సినిమాలో కీలక పత్రాలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన 3-గంటల 26-నిమిషాల సినిమా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగప్రవేశం చేసింది.

భారతీయ ప్రేక్షకులు ఈ సినిమా ని రెంటల్ బేస్ పై ప్రసారం చేయవచ్చని బుక్ మై షో స్ట్రీమ్ అధికారికంగా ప్రకటించింది. అదనంగా, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలలో కూడా రెంటల్ బేస్ పై ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM