'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Sun, Dec 03, 2023, 08:58 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ  సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని 'ఆడు మచ్చ' అనే టైటిల్ తో డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాట ప్రోమోను రేపు విడుదల చేయనున్నారు.


ఈ చిత్రం 13 జనవరి 2024న విడుదల కానుంది. థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'భామాకలాపం 2' Wed, Feb 21, 2024, 08:49 PM
'విశ్వంభర' లో జెంటిల్‌మన్ బ్యూటీ Wed, Feb 21, 2024, 08:47 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బింబిసార' Wed, Feb 21, 2024, 08:45 PM
'సరిపోదా శనివారం' ఫస్ట్ గ్లింప్సె విడుదలకి తేదీ లాక్ Wed, Feb 21, 2024, 08:43 PM
USAలో భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'సుందరం మాస్టర్' Wed, Feb 21, 2024, 08:40 PM