మెహర్ రమేష్ - పవన్ కళ్యాణ్ కోసం నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది

by సూర్య | Fri, Dec 01, 2023, 03:33 PM

భోళా శంకర్‌ సినిమాతో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణావకాశం మెహర్ రమేష్‌కి వచ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విడుదల తర్వాత మెహర్ ఎక్కడా మీడియాలో లేదా ఏ ఈవెంట్‌లలో కనిపించలేదు. తాజాగా ఇప్పుడు దర్శకుడు మెహెర్ రమేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్‌ కి నేను దర్శకత్వం వహిస్తాను మరియు స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది అని వెల్లడించారు. మెహర్ రమేష్‌కి పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసే నేర్పు ఉంది కానీ అవన్నీ పెద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM