'కీడ కోలా' 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:23 PM

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించిన 'కీడ కోలా' సినిమా నవంబర్ 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 7.56 కోట్లు వసూళ్లు చేసింది.

బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ మరియు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


'కీడ కోలా' కలెక్షన్స్ :::::::
తెలుగు రాష్ట్రాలు : 4.34 కోట్లు
KA + ROI + OS : 3.21 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 7.56 కోట్లు (15.17 కోట్ల గ్రాస్)

Latest News
 
HADM కమిటీలో వివేక్ కుచిబోట్ల Thu, May 15, 2025, 09:14 AM
'థగ్ లైఫ్' ట్రైలర్ విడుదలకి తేదీ ఖరారు Thu, May 15, 2025, 09:06 AM
ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న 'అనగనగా' Thu, May 15, 2025, 09:01 AM
జీ తెలుగు లో సండే స్పెషల్ మూవీస్ Thu, May 15, 2025, 08:56 AM
'SSMB29' విక్రమ్ కీలక పాత్ర? Wed, May 14, 2025, 07:33 PM