'జపాన్' 8 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:27 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'జపాన్' సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.77 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


'జపాన్' కలెక్షన్స్ ::::::
1వ రోజు - 1.18 కోట్లు
2వ రోజు - 38 L
3వ రోజు - 40 L
4వ రోజు - 36 L
5వ రోజు - 21 L
6వ రోజు - 19 L
7వ రోజు - 15 L
8వ రోజు - 12 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.77 కోట్లు (5.27 కోట్ల గ్రాస్)

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM