'టైగర్ నాగేశ్వరరావు' 29 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 02:32 PM

వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 21.07 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో నుపుర్ సనాన్ అండ్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ మరియు జిషు సేన్‌గుప్తా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'టైగర్‌నాగేశ్వరరావు' కలెక్షన్స్:::::::
నైజాం : 7.66 కోట్లు
సీడెడ్ : 3.95 కోట్లు
UA : 2.61 కోట్లు
ఈస్ట్ : 1.56 కోట్లు
వెస్ట్ : 1.03 కోట్లు
గుంటూరు : 2.09 కోట్లు
కృష్ణ : 1.35 కోట్లు
నెల్లూరు : 90 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 21.07 కోట్లు (36.31 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM