టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో నభా నటేష్

by సూర్య | Tue, Nov 21, 2023, 02:06 PM

‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ నెట్టింట అడుగుపెడితే అందాల వరద పారిస్తోంది. మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట మంటలు రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ పంచుకునే పిక్స్ కుర్ర గుండెలకు చిల్లులు చేసేలా ఉన్నాయి. కన్నడ బ్యూటీ నభా నటేష్   అందాల దుమారంతో మతులు పోగొడుతోంది. నెట్టింట నయా లుక్స్ లో యంగ్ బ్యూటీ రచ్చరంభోలా చేస్తోంది. ఒక్కో అవుట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట అడుగుపెడితే చాలు  అందాల దుమారంతో మైమరిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కుర్రకారును ఉడికించేస్తోంది. గతంతో పోల్చితే  నభా మరింత ఘాటుగా దర్శనమిస్తూ అదరగొడుతోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.తాజాగా నభా టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో షేపులు కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఉబికి వచ్చే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శించి మతులు చెడగొడుతోంది. ఒక్కో స్టిల్ తో నభా కుర్ర గుండెలకు చిల్లులు పడేలా చేసింది. 


 


 


 

Latest News
 
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM