'భగవంత్ కేసరి' 28 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 08:29 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎమోషనల్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 56.60 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ బిగ్గీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.


'భగవంత్ కేసరి' కలెక్షన్స్ :::::::::
1వ రోజు : 14.36 కోట్లు
2వ రోజు : 4.10 కోట్లు
3వ రోజు : 4.62 కోట్లు
4వ రోజు : 5.52 కోట్లు
5వ రోజు : 4.90 కోట్లు
6వ రోజు : 6.93 కోట్లు
7వ రోజు : 6.67 కోట్లు
8వ రోజు : 1.63 కోట్లు
9వ రోజు : 1.24 కోట్లు
10వ రోజు : 1.03 కోట్లు
11వ రోజు : 2.43 కోట్లు
12వ రోజు : 0.68 కోట్లు
13వ రోజు : 0.54 కోట్లు
14వ రోజు : 0.44 కోట్లు
15వ రోజు : 0.40 కోట్లు
16వ రోజు : 0.25 కోట్లు
17వ రోజు : 0.56 కోట్లు
18వ రోజు : 0.73 కోట్లు
19వ రోజు : 0.22 కోట్లు
20వ రోజు : 0.15 కోట్లు
21వ రోజు : 0.13 కోట్లు
22వ రోజు : 0.11 కోట్లు
23వ రోజు : 0.10 కోట్లు
24వ రోజు : 0.08 కోట్లు
25వ రోజు : 0.06 కోట్లు
26వ రోజు : 0.04 కోట్లు
27వ రోజు : 0.03 కోట్లు
28వ రోజు : 0.02 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 56.60 కోట్లు (97.25 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM