'చంద్రముఖి 2' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 06:10 PM

పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్‌-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2' సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.43 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ హర్రర్-కామెడీ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.


'చంద్రముఖి 2' కలెక్షన్స్::::::
తెలుగురాష్ట్రాలు - 8.30 కోట్లు
తమిళనాడు - 24.22 కోట్లు
కర్ణాటక- 2.66 కోట్లు
కేరళ - 0.93 కోట్లు
ROI - 1.59 కోట్లు
ఓవర్సీస్ - 6.15 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 43.43 కోట్లు (21.41 కోట్ల షేర్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM