'కెఎస్100' సెన్సార్ బోర్డుకి వెళ్ళింది

by సూర్య | Wed, Mar 13, 2019, 05:53 PM

షేర్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరొయిన్ లుగా పరిచయం చెస్తూ.. చంద్రశేఖరా మూవీస్ పతాకం పై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100”. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలలో ఉంది.


కాగా ఈ నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు అని ఈ చిత్ర దర్శకుడు తెలిపారు. అక్షిత, అషి, పూర్వి సునీత, శ్రద్దా, తదితరులు నటించిన ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం సమకూరుస్తుండగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు..

Latest News
 
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు Fri, Apr 26, 2024, 05:38 PM
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM