'కింగ్ అఫ్ కొత్త' 26 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 04:03 PM

అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా ఇటీవలే గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.51 కోట్లు వాసులు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


'కింగ్ అఫ్ కొత్త' కలెక్షన్స్:::::::
నైజాం - 73 L
సీడెడ్ - 46 L
ఆంధ్రప్రదేశ్ - 81 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 2.51 కోట్ల గ్రాస్

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM