'బెదురులంక 2012' 27 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Sep 25, 2023, 03:53 PM

క్లాక్స్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'బెదురులంక 2012' సినిమా ఆగస్ట్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ కామెడీ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.96 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


కార్తికేయ సరసన ఈ చిత్రంలో నేహా శెట్టి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య మరియు గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మించారు.


'బెదురులంక 2012' కలెక్షన్స్ ::::::
నైజాం : 2.67 కోట్లు
సీడెడ్ : 1.28 కోట్లు
UA : 1.20 కోట్లు
ఈస్ట్ : 76 L
వెస్ట్ : 44 L
గుంటూరు : 81 L
కృష్ణ : 66 L
నెల్లూరు : 43 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 7.96 కోట్లు (4.95 కోట్ల షేర్)

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM