పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా పెళ్లి ఫొటోలు

by సూర్య | Mon, Sep 25, 2023, 12:10 PM

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆదివారం ఉదయపూర్‌లో వివాహం ద్వారా ఒక్కటయ్యారు. సన్నిహితుల సమక్షంలో వారి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లి ఫొటోలను పరిణీతి చోప్రా సోమవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'చాలా కాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. చివరకు మిస్టర్ అండ్ మిసెస్‌గా మారాము. ఒకరు లేకుండా మరొకరం జీవించలేం' అని క్యాప్షన్ ఇచ్చింది.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM