'ఖుషి' 21 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 05:27 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1, 2023న తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 24.69 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.


'ఖుషి' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::::
నైజాం : 13.35 కోట్లు
సీడెడ్ : 2.34 కోట్లు
UA : 2.87 కోట్లు
ఈస్ట్ : 1.49 కోట్లు
వెస్ట్ : 1.14 కోట్లు
గుంటూరు : 1.43 కోట్లు
కృష్ణ : 1.39 కోట్లు
నెల్లూరు : 81 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :  24.69 కోట్లు (41.05 కోట్ల గ్రాస్)

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM