'2018' 11 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Jun 06, 2023, 05:40 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 26, 2023న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మాలీవుడ్ హిట్ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌కు విడుదలైనా అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.60 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.


'2018' కలెక్షన్స్ :::::
నైజాం - 4.56 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 5.04 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 9.60 కోట్ల గ్రాస్

Latest News
 
అవకాశం వస్తే వదులుకోను: శ్రీలీల Mon, May 13, 2024, 12:49 PM
బజ్ : దసరా పండుగ రేసులో 'గేమ్ ఛేంజర్' Mon, May 13, 2024, 11:22 AM
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల హ్యాట్రిక్ చిత్రం షూటింగ్ ప్రారంభం అప్పుడేనా Mon, May 13, 2024, 11:20 AM
నేడు రివీల్ కానున్న 'కన్నప్ప' అప్‌డేట్‌ Mon, May 13, 2024, 11:18 AM
'టర్బో' ట్రైలర్ అవుట్ Mon, May 13, 2024, 11:17 AM