ప్రగ్యా జైశ్వాల్ థైస్ షో !

by సూర్య | Tue, Jun 06, 2023, 11:45 AM

గ్లామర్ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఫిదా చేస్తోంది. లేటెస్ట్ పిక్స్  తో మరింతగా ఆకట్టుకుంది.‘అఖండ’తో భారీ సక్సెస్ ను అందుకుంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్‌ . దీంతో బాలయ్య హీరోయిన్ గా ముద్ర వేసుకుంది.  ఈ చిత్రం తర్వాత ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా జోష్ గా కనిపిస్తోంది. బాలయ్యకు జోడీగా నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. దీంతో బాలయ్యతో కలిసి రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లోనూ నటించింది. ‘అఖండ’ తర్వాత వచ్చిన ‘సన్ ఆఫ్ ఇండియా’ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రగ్యాకు ఈ సినిమాతో పెద్దగా ఎఫెక్ట్ కనిపించడం లేదు. ఈ సందర్భంగా మరిన్ని ఆఫర్లను దక్కించుకునేందుకు తనవంతు కృషి చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చూస్తోంది. అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ గా ప్రగ్యా జైశ్వాల్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. పొట్టి నిక్కరు, అట్రాక్టివ్ టాప్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లోకేషన్ లో అందాలను ఆరబోసింది. థైస్ షోతో మతులు పోగొట్టింది


 


 





Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM