నిఖిల్ లుక్ అదుర్స్.. 'స్వయంభు' పోస్టర్

by సూర్య | Fri, Jun 02, 2023, 10:34 AM

యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ కొత్త సినిమా 'స్వయంభు' నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పోస్టర్‌లో నిఖిల్ ఒక యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతుందనే విషయం టైటిల్‌ను బట్టే అర్థమైపోతోంది. కృష్ణ భరత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM