'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 01, 2023, 07:00 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 26, 2023న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మాలీవుడ్ హిట్ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌కు విడుదలైనా అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.08 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.


'2018' కలెక్షన్స్ :::::
1వ రోజు - 1.02 కోట్లు
2వ రోజు - 1.71 కోట్లు
3వ రోజు - 0.60 కోట్లు
4వ రోజు - 0.91 కోట్లు
3వ రోజు - 0.84 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 6.08 కోట్ల గ్రాస్

Latest News
 
'ప్రసన్నవదనం' లో అమృత గా సాయి శ్వేతా Mon, Apr 29, 2024, 07:00 PM
'స్వాగ్' కోసం డబ్బింగ్ మోడ్‌లో రీతూ వర్మ Mon, Apr 29, 2024, 06:58 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 06:56 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 29, 2024, 06:43 PM
నార్త్ అమెరికాలో $800K మార్క్ ని చేరుకున్న 'ఆవేశం' Mon, Apr 29, 2024, 06:40 PM