ఉత్తమ నటుడిగా హృతిక్‌.. నటిగా అలియా భట్‌

by సూర్య | Sun, May 28, 2023, 11:17 AM

ఐఫా(ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) 2023 అవార్డుల వేడుక దుబాయ్‌ వేదికగా అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఐఫా 2023 అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ ‌(విక్రమ్‌ వేద) సొంతం చేసుకోగా, అలియాభట్‌(గంగూబాయి కాఠియావాడి) ఉత్తమ నటిగా ఎంపికైంది. మిస్టరీ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’ (హిందీ) ఉత్తమ చిత్రంగా నిలిచింది.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM