'సర్' 37 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Mar 29, 2023, 07:19 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 23.93 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'సర్' కలెక్షన్స్ :::::::
నైజాం : 9.01 కోట్లు
సీడెడ్ : 3.16 కోట్లు
UA : 3.41 కోట్లు
ఈస్ట్ : 2.05 కోట్లు
వెస్ట్ : 94 L
గుంటూరు : 1.67 కోట్లు
కృష్ణ : 1.55 కోట్లు
నెల్లూరు : 84 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 22.53 కోట్లు (42.17 కోట్ల గ్రాస్)
KA + OS – 1.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 23.93 కోట్లు (45.41 కోట్ల గ్రాస్)

Latest News
 
100 కోట్ల మార్క్ దిశగా 'జాట్' Fri, Apr 18, 2025, 06:42 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'హిట్ 3' Fri, Apr 18, 2025, 06:38 PM
ఫుల్ స్వింగ్ లో 'చౌర్య పాఠం' ప్రమోషన్స్ Fri, Apr 18, 2025, 06:34 PM
'ముత్తయ్య' నుండి అరవైలా పాడుసోడు సాంగ్ రిలీజ్ Fri, Apr 18, 2025, 06:29 PM
'రెట్రో' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Fri, Apr 18, 2025, 06:20 PM