పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి

by సూర్య | Tue, Mar 28, 2023, 01:54 PM

అందాల అషురెడ్డికి ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజే ఉంది. దీంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంది. మరోవైపు ఇంటర్నెట్ లో గ్లామర్ విందుతోనూ దుమారం రేపుతుంటుంది. పొట్టి దుస్తుల్లో అషురెడ్డి అందాల విందుకు కుర్రాళ్లు వెర్రిక్కి పోవాల్సిందే. స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఈక్రమంలో తాజాగా అషురెడ్డి ఓ బ్యూటీఫుల్ ఫొటోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. స్లీవ్ అండ్ స్రిప్ లెస్ డ్రెస్ లో అందాల మంటలు రేపింది.  ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ బ్యూటీ ఇలా స్టన్నింగ్ లుక్ లో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. రెడ్ మినీ డ్రెస్ లో అషురెడ్డి అందాలను ఆరబోయడంతో నెటిజన్లు చూపుతిప్పుకోవడం లేదు. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆ పిక్ ను నెట్టింట లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 


 





Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM