ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే

by సూర్య | Tue, Mar 28, 2023, 09:15 AM

ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. మరి ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు మూవీ మార్చి 30న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గోదారి (మార్చి 31న ఆహాలో), సత్తిగాని రెండు ఎకరాలు (ఏప్రిల్ 1న ఆహాలో), ప్రభుదేవా నటించిన భగీరా (మార్చి 31న సన్ నెక్ట్స్), మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM