బాలీవుడ్ 'ఛత్రపతి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Mon, Mar 27, 2023, 10:28 PM

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ఛత్రపతి'. ఈ సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. 2021లో సెట్స్‌పైకి వెళ్ళింది. తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం.ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఈ సినిమాని పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా నిర్మించారు.ఈ యాక్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా పెన్ మరుధర్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ధవల్ జయంతిలాల్ గడా మరియు అక్షయ్ జయంతిలాల్ గదా పంపిణీ చేయనున్నారు.


 


 


 

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM