'కబ్జా' 8 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 25, 2023, 02:17 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.59 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ పాన్ ఇండియా మూవీలో శివ రాజ్‌కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఎం కామరాజ్, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.


'కబ్జా' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::::::
నైజాం - 1.14 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 1.42 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 2.59 కోట్లు (1.26 కోట్ల షేర్)

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM