'రంగమార్తాండ' మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:38 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగమార్తాండ' సినిమా మార్చి 22, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.43 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమా మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి రీమేక్. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన రంగమార్తాండ హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు.


'రంగమార్తాండ' కలెక్షన్స్ ::::
నైజాం : 18 L
సీడెడ్ : 5 L
UA : 6 L
ఈస్ట్ : 4 L
వెస్ట్ : 2 L
గుంటూరు : 3 L
కృష్ణ : 3 L
నెల్లూరు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.43 కోట్లు (0.95 కోట్ల గ్రాస్)
KA + ROI + OS: 5 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 0.48 కోట్లు (1.18 కోట్ల గ్రాస్)

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM