నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ చార్ట్‌లలో ధనుష్ ఇటీవలి బ్లాక్ బస్టర్ చిత్రం

by సూర్య | Thu, Mar 23, 2023, 08:32 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సోషల్ డ్రామా నెట్‌ఫ్లిక్స్‌లో అనతికాలంలోనే భారీ ప్రజాదరణ పొందింది. తాజగా ఇప్పుడు, ఈ చిత్రం యొక్క తమిళ మరియు తెలుగు వెర్షన్లు రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన తాజా రిపోర్ట్స్ ప్రకారం (మార్చి 13-19, 2023) ప్రస్తుతం 'వాతి' నాన్ ఇంగ్లీష్ విభాగంలో 9వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉండగా 'సర్' 10వ స్థానంలో స్థిరపడింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌ సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM