'రంగమార్తాండ' మొదటి రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Mar 23, 2023, 07:18 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగమార్తాండ' సినిమా మార్చి 22, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.43 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమా మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి రీమేక్. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన రంగమార్తాండ హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు.


'రంగమార్తాండ' కలెక్షన్స్ ::::
నైజాం : 18 L
సీడెడ్ : 5 L
UA : 6 L
ఈస్ట్ : 4 L
వెస్ట్ : 2 L
గుంటూరు : 3 L
కృష్ణ : 3 L
నెల్లూరు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.43 కోట్లు (0.95 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 ఐదవ ఎపిసోడ్ Sat, May 18, 2024, 05:37 PM
'అఖండ 2' కి భారీ బడ్జెట్ Sat, May 18, 2024, 05:30 PM
మిరాయి : మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదలకి వెన్యూ ఖరారు Sat, May 18, 2024, 05:28 PM
'దేవర' యొక్క రెండవ సింగిల్ గురించి సాలిడ్ అప్‌డేట్ ని వెల్లడించిన రామజోగయ్య శాస్త్రి Sat, May 18, 2024, 05:26 PM
బజ్: 'SSMB29' లో మలయాళ స్టార్ హీరో Sat, May 18, 2024, 05:24 PM