'అన్వేషి' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:56 AM

విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్త, అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "అన్వేషి". ఈ సినిమాను VJ ఖన్నా డైరెక్ట్ చేస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. 'ఏదో ఏదో కలవరం'...  అని సాగే బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ని మార్చి 20న ఉదయం 11:11నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ తో తెలియచేసారు.

Latest News
 
'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ ట్రైలర్ రిలీజ్ Wed, Mar 29, 2023, 10:02 PM
వెంకటేశ్ 'సైంధవ్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Mar 29, 2023, 09:44 PM
'ధమ్కీ' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Mar 29, 2023, 09:01 PM
ఫన్ రైడ్ గా సుధాకర్ 'నారాయణ అండ్ కో' టీజర్ Wed, Mar 29, 2023, 07:44 PM
మరో రెండు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ధనుష్ సర్/ వాతి Wed, Mar 29, 2023, 07:31 PM