‘మహేష్ 28’ సెట్స్ నుంచి కూల్ పిక్

by సూర్య | Sat, Mar 18, 2023, 03:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ’మహేష్ 28‘. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెడ్గే, శ్రీలీల నటిస్తున్నారు. అయితే ఇప్పుడు షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ సినిమా సెట్స్ నుంచి ఓ సూపర్ కూల్ పిక్ బయటకు వచ్చింది. ఇందులో మహేష్ స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించాడు. తనతో పాటు త్రివిక్రమ్, నటుడు జైరాం కూడా కనిపించారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM