'వినరో భాగ్యము విష్ణు కథ' 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 02:52 PM

నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.45 కోట్లు వసూళ్లు చేసింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.


'వినరో భాగ్యం విష్ణు కథ' కలెక్షన్స్ :::::::
నైజాం : 2.29 కోట్లు
సీడెడ్ : 92 L
UA : 49 L
ఈస్ట్ : 38 L
వెస్ట్ : 21 L
గుంటూరు : 29 L
కృష్ణ : 33 L
నెల్లూరు : 18 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 4.99 కోట్లు (9.27 కోట్ల గ్రాస్)
KA + ROI - 24 L
OS - 36 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 5.45 కోట్లు (10.53 కోట్ల గ్రాస్)

Latest News
 
ఓవర్సీస్‌లో చరిత్ర సృష్టించిన ది గోట్.. Wed, Sep 11, 2024, 12:00 PM
నాకు పిల్లల్ని కనే శక్తి లేదు: పాప్ సింగర్ సెలీనా గోమెజ్ Wed, Sep 11, 2024, 09:52 AM
ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన సీన్ Wed, Sep 11, 2024, 09:45 AM
500 కోట్ల మార్క్‌ను అధిగమించిన 'స్త్రీ 2' Tue, Sep 10, 2024, 07:56 PM
తంగలన్ : 40M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మనకి మనకి వీడియో సాంగ్ Tue, Sep 10, 2024, 07:53 PM