OTT ఎంట్రీ ఇచ్చేసిన దివంగత సూపర్‌స్టార్ చివరి చిత్రం

by సూర్య | Fri, Mar 17, 2023, 08:57 PM

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29, 2021న అకాల మరణం చెందారు. ఒక సంవత్సరం తర్వాత, నటుడి చివరి చిత్రం 'గంధడ గుడి' విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ లో మార్చి 17, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. అమోఘవర్ష జెఎస్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ డాక్యుడ్రామాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM