120M+ మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన మిస్టరీ థ్రిల్లర్ 'పులి మేక'

by సూర్య | Fri, Mar 17, 2023, 06:23 PM

టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరియు గ్లామర్ బ్యూటీ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటించిన 'పులి మేక' వెబ్ సిరీస్ ZEE5లో ప్రీమియర్ గా అందుబాటులోకి వచ్చింది. పంతం ఫేమ్ కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ లో సుమన్, సిరి హనుమంతు, రాజా చెంబోలు మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం, పులి మేక వెబ్ సిరీస్ ఇప్పుడు ZEE5లో 120+ మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లాక్ చేసి సెన్సేషన్ ని సృష్టించింది. ఈ థ్రిల్లర్ సిరీస్ ని కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ZEE5 నిర్మించింది.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM