శ్రీనివాస్ అవసరాల ఆఫర్ రిజెక్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి

by సూర్య | Fri, Mar 17, 2023, 05:50 PM

నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల రూపొందించిన "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.


రీసెంట్గా జరిగిన PAPA ప్రమోషనల్ ఇంటర్వూస్ లో శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ... తన డైరెక్టోరియల్ లో వచ్చిన మొదటి సినిమా "ఊహలు గుసగుసలాడే" లో తాను పోషించిన ఉదయ్ భాస్కర్ పాత్రను ముందుగా హీరో నవీన్ పోలిశెట్టి పోషించాల్సి ఉందని, కానీ అది కుదరలేదని శ్రీనివాస్ పేర్కొన్నారు. నవీన్ నటన అంటే తనకు చాలా ఇష్టమని, ఆ సమయంలో నవీన్ కమిట్మెంట్స్ వల్ల ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించలేదని అవసరాల తెలిపారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM