'రుద్రంగి' ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్

by సూర్య | Thu, Feb 02, 2023, 06:53 PM

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "రుద్రంగి". ఈ సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై బాలకిషన్ నిర్మిస్తున్నారు. నాఫెల్ రాజా AIS సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆశిష్ గాంధీ, విమలా రామన్, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


తాజాగా రుద్రంగి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసి, కాసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. శనివారం సాయంత్రం 05:15 నిమిషాలకు రుద్రంగి ఫస్ట్ సింగిల్ గా 'జాజిమొగులలి' ఫోక్ సాంగ్ విడుదల కాబోతుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM