శింబు 'పాతు తాళ' గురించి ఆసక్తికరమైన అప్‌డేట్

by సూర్య | Fri, Jan 27, 2023, 07:00 PM

ఒబేలి ఎన్ కృష్ణ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'పాతు తాళ' అనే టైటిల్ ని మూవీ మాకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ నటుడి పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 3, 2023న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే మూవీ టీమ్ నుంచి ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


ఈ చిత్రంలో శింబు సరసన జోడిగా ప్రియా భవాని శంకర్ నటిస్తుంది. మార్చి 30, 2023న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో గౌతం కార్తీక్, కలైయరసన్, ఉమేష్ కౌశిక్, సౌందరరాజా తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మరియు పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM