'వాల్తేరు వీరయ్య' 13 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Jan 27, 2023, 04:18 PM

బాబీ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా జనవరి 13, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 98.82 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'వాల్తేరు వీరయ్య' కలెక్షన్స్ ::::::
1వ రోజు : 22.90 కోట్లు
2వ రోజు : 11.95 కోట్లు
3వ రోజు : 12.61 కోట్లు
4వ రోజు : 11.42 కోట్లు
5వ రోజు : 8.80 కోట్లు
6వ రోజు : 7.33 కోట్లు
7వ రోజు : 4.85 కోట్లు
8వ రోజు : 3.85 కోట్లు
9వ రోజు : 4.66 కోట్లు
10వ రోజు : 6.66 కోట్లు
11వ రోజు : 1.90 కోట్లు
12వ రోజు : 1.20 కోట్లు
13వ రోజు : 69 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 98.82 కోట్లు (160.20 కోట్ల గ్రాస్)

Latest News
 
పుష్ప 2 : ఆడియో ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చిన 'పుష్ప పుష్ప' సాంగ్ Fri, May 03, 2024, 03:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ అవుట్ Fri, May 03, 2024, 03:30 PM
నేడు విడుదల కానున్న 'లవ్ మి - ఇఫ్ యు డేర్' లోని స్టుపిడ్ హార్ట్ సాంగ్ Fri, May 03, 2024, 03:27 PM
'గం గం గణేశ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Fri, May 03, 2024, 03:24 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'ఆవేశం' Fri, May 03, 2024, 03:22 PM