కమల్ హాసన్ కీలక నిర్ణయం

by సూర్య | Wed, Jan 25, 2023, 09:03 PM

సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానని కమల్ ప్రకటించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, కమల్ ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచిన సంగతి తెలిసిందే.

Latest News
 
'రైటర్ పద్మభూషణ్' కి రవితేజ బెస్ట్ విషెస్ ..!! Thu, Feb 02, 2023, 07:22 PM
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM