స్టార్ హీరో స్టార్ హీరో ఛాతిపై మాజీ సీఎం టాటూ

by సూర్య | Tue, Jan 24, 2023, 08:53 PM

తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ ఫొటోను హీరో విశాల్‌ తన ఛాతీపై టాటూ వేయించుకున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంజీఆర్ నటనకు, నాయకత్వానికి విశాల్ వీరాభిమాని అని అందుకే టాటూ వేయించుకున్నాడని కొందరు అభిమానులు అంటున్నారు. మరికొందరు ఏదో సినిమా పాత్ర కోసమే ఇలా చేశారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై విశాల్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM